904 టిఎంసిలు మనకే…

మనతెలంగాణ/హైదరాబాద్:కృష్ణాజలాల్లో తెలం గాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ ని పుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆ దేశించారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జ లాలైనా, వరద జలాలైనా తెలంగాణాకు చెందాల్సి న నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తి లేదని సిఎం అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టిఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ […]

ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తాం: ఉత్తమ్

Senior Advocate Vaidyanathan irrigation experts

హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. న్యాయంగా రావాల్సిన నీటివాటాను సాధిస్తాం అని అన్నారు. ఈ నెల 23 నుంచి కృష్ణా ట్రైబునల్ విచారణ దృష్ట్యా సమీక్షించారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, నీటి పారుదల రంగనిపుణులతో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..811 టిఎంసిల కృష్ణా జలాల్లో 71 శాతం డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని, తాగు, సాగునీటితో […]