అగ్నికి ఆహుతి అవుతున్న ఈవీలు! మీ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇలా కాపాడుకోండి..
ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న వార్తలు ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఈ నేపథ్యంలో మీ ఈవీని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source