Trending
వైట్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి: నాదెండ్ల
అమరావతి: ఎపిలో వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతినెలా 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే 96.5 శాతం ఇకెవైసికి అర్థం (“ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్”) ఇది ఒక డిజిటల్ ప్రక్రియ. చేసిన ఏకైక రాష్ట్రం ఎపి అని నాదెండ్ల కొనియాడారు. ఈ నెల 15 నుంచి అన్నిజిల్లాల్లో కార్డులు పంపిణీ జరుగుతుందని అన్నారు. […]
బజాజ్, హోండా, హీరో బైక్‌ల ధరలు తగ్గాయి… ఏ మోడళ్లపై ఎంత తగ్గుతుందంటే?
వాహనమిత్ర స్కీమ్ : ఒక్కొక్కరికి రూ.15 వేలు – అర్హులను ఎలా ఎంపిక చేస్తారు..? ముఖ్యమైన 10 విషయాలు
పాలకుర్తిలో ఆస్తి కోసం కన్నతల్లిని చంపిన కూతురు
జనగామ: ఆస్తి కోసం కన్నతల్లిని కసాయి కూతురు చంపింది. ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన లక్ష్మి అనే మహిళకు సంగీత అనే కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం వీరయ్య అనే యువకుడితో తన కూతురు పెళ్లి చేసింది. వివాహ సమయంలో కట్నం కింద లక్ష్మి తన ఎకరం భూమిలో 20 గుంటలు అమ్మి, ఆ డబ్బుతో 9 తులాల బంగారం చేయించి కూతురుకి కట్నం […]
42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్
హైదరాబాద్: తెలంగాణలో బిసిలకు 42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 42శాతం రిజర్వేషన్‌ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం చేసుకొని, గవర్నర్ ఆమోదానికి పంపించిన విషయం తెలిసిందే. జనాభా ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను […]
జూ కీపర్‌ను చంపి పీక్కుతిన్న సింహాలు… వీడియో వైరల్
బ్యాంకాక్: థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో జూకీపర్‌ను సింహాలు చంపి పీక్కుతిన్నాయి. బ్యాంకాక్‌లో ఓపెన్ ఎయిర్ జూలో జియన్ రంగ ఖరాసమీ అనే వ్యక్తి 20 ఏళ్లుగా సింహాల కేర్‌కేటర్‌గా పని చేస్తున్నారు. జియన్ రంగపై సింహాలు దాడి చేసి పీక్కుతిన్నాయి. వాహనాల హారన్లు కొడుతూ, గట్టి గట్టిగా అరిచిన 15 నిమిషాలకు పైగా అతనిపై సింహాలు దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి సింహాలు పీక్కుతిన్నాయి. దీనికి సంబందించిన […]
RBI Recruitment 2025 : ఆర్బీఐలో గ్రేడ్ బీ ఉద్యోగాలు- నెలకు రూ. 78,500 వరకు బేసిక్ పే, పూర్తి వివరాలు..
ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: రామచందర్ రావు
హైదరాబాద్: యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ నాయకులు సృష్టించారని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్రం.. తెలంగాణ వాటా యూరియా ఎప్పుడో ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా అమీర్ పేట్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గ్రూప్-1 అంశంలో న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రామచందర్ తెలియజేశారు. గ్రూప్-1 అంశంలో టిజిపిఎస్సి తప్పుల మీద తప్పులు చేసిందని ఎద్దేవా […]
కుమారుడిని చంపి డ్రమ్ములో పడేసి.. భార్యపై దాడి… విషమం
అమరావతి: తండ్రి బాలుడిని చంపి అనంతరం భార్యను చంపబోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవనకొండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవనకొండలో నరేష్, శ్రావణి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. పొలం వద్ద కుమారుడిని చంపేసి నీటి డ్రమ్ములో పడేశాడు. అనంతరం భార్య శ్రావణిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను అత్తమామలు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని […]