కుండపోత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మెదక్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో కుండపోతవర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్ జిల్లాలో వ ర్షం బీభత్సం సృష్టిస్తోంది. 4 గంటల వ్యవధిలో 17 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. ఆర్డీఓ కార్యాల యం వద్ద 176 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదవగా రాజ్పల్లిలో 132 మి ల్లీమీటర్లు మేర కురిసింది. అటు కు ల్చారం, పాతూర్, హవేలీఘన్పూర్, ఎల్దుర్తి, […]