నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)
దుబాయ్ : స్థానిక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు తమదైన భారతీయతను చాటుకుంది. ఆదివారం రాత్రి భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పూర్తిగా భావోద్వేగాల నడుమ సాగింది. మ్యాచ్ ఆరంభంలో టాస్ తరువాతి క్రమంలో ఇరుదేశాల క్రికెట్ జట్ల క్యాప్టెన్ల పరస్పర కరచాలనం ఆనవాయితీ. అయితే భారత క్రికెట్ జట్టు క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ దశలో పాక్ క్రికెట్ జట్టు క్యాప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆయనను […]