Trending
Mumbai rain news : ముంబైలో దంచికొడుతున్న వానలు- పూణెలో భారీ వర్షాలు..
శ్రీ వేదాక్షర మూవీస్ ద్వారా ‘ఇడ్లీ కొట్టు’
కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్‌గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలమ్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా ధనుష్‌కి ఇది నాలుగో మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళ్‌లో ఒకేసారి అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. చాలామంది ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్‌గా ధనుష్ కెరీర్‌లోనే […]
ఒఆర్‌ఆర్‌పై బోల్తాపడిన కారు: ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఒఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో టెకీ మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డిగా గుర్తించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Also Read: నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)
ITR Filing last date : ఐటీఆర్ దాఖలుకు ఈరోజే లాస్ట్ డేట్- సొంతంగా ఇలా ఫైల్ చేయండి..
పాఠశాలలో మద్యం మత్తులో వంట మనిషిపై దాడి చేసిన విద్యార్థులు
అమరావతి: స్కూల్ లో విద్యార్థులు మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. గొల్లనపల్లి హైస్కూల్‌లో రెండవ శనివారం సెలవు కావడంతో పాఠశాల మిద్దెపై తొమ్మిదవ, పదవ తరగతి విద్యార్థులు కూర్చొని మద్యం తాగుతున్నారు. విద్యార్థులు మద్యం సేవించడం వంట మనిషి కంచర్ల కాశమ్మ గమనించింది. మద్యం తాగిన విషయం వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తానని విద్యార్థులతో చెప్పింది. వెంటనే విద్యార్థులు కోపంతో కాశమ్మపై దుప్పటి […]
భాగ్యనగరంలో భారీ వర్షం… ముగ్గురు గల్లంతు
హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలలో లోతట్టు ప్రాం తాలు, రహదారులు జలమయమయ్యాయి. వీధుల్లో వరదలు పోటెత్తాయి. ముగ్గురు యువకులు వరదల్లో గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్ ప్రాంతం హబీబ్ నగర్‌లో మామ, అల్లుడ్లు వరదలో కొట్టుకుపోయారు. ముషీరాబాద్ ప్రాంతం వినోద నగర్‌లో పిట్టగొడపై సన్నీ అనే యువకుడు కూర్చొని స్నేహితులతో మాట్లాడతున్నాడు. గోడ కూలిపోవడంతో సన్నీ నాలాలో […]
ట్రేడర్స్ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్ స్టాక్స్‌లో ట్రేడ్‌తో లాభాలకు ఛాన్స్!
ఎస్ఐ కండకావరం… మేడారం వెళ్లి వస్తున్న భక్తుడిపై దాడి
ములుగు: కుటుంబంతో మేడారం వెళ్లి వస్తున్న భక్తుడిపై ఎస్ఐ దాడి చేశాడు. ఈ సంఘటన ములుగు జిల్లా పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగింది. కుటుంబ సభ్యులతో మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ఐ వారి వాహనాన్ని ఆపారు. సదరు వ్యక్తిపై ఎస్ఐ పుట్ట సతీష్ దాడి చేశాడు. మహిళలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా ఎస్ ఐ కనికరించకుడా వ్యక్తి చెంపపై కొట్టాడు. ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎస్ఐ ఆపడానికి ప్రయత్నించారు. వారిని కూడా పక్కకు నెట్టేశాడు. సామాన్యులపై […]