Trending
క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు, మీకు Personal Loan ఇచ్చే ముందు ఇవి కూడా చూస్తారు..
దయచేసి డబ్బులు పంపకండి.. ఫ్యాన్స్‌కి హీరో విజ్ఞప్తి
కన్నడ సూపర్‌స్టార్ హీరో ఉపేంద్రకు (Upendra) ఊహించని సమస్య ఎదురైంది. ఆయన ఫోన్ హ్యాకింగ్‌కి గురైంది. దీంతో తన ఫోన్ నుంచి కాల్స్‌ని ఎవరూ లిఫ్ట్ చేయవద్దని.. తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ పంపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆయన పేర్కొన్నారు. తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన […]
యూరియా వాడకం తగ్గిస్తే రైతుకు నేరుగా రూ.800.. ప్రభుత్వం కీలక ప్రకటన!
ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌పై రికార్డు డేట్, ధర, అంచనాలు: తెలుసుకోవాల్సిన 5 కీలక అంశాలు
వర్షార్పణం.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మూడో టి-20 రద్దు.. సిరీస్ డ్రా
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్. సౌతాఫ్రికా (Eng VS SA) మధ్య మూడు టి-20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత జరిగి రెండో టి-20ల్ ఇంగ్లండ్, భారీ తేడతో నెగ్గింది. అయితే ఆదివారం నాటింగ్‌హామ్ వేదికగా సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టి-20 మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, వర్షం కారణం ఈ మ్యాచ్ రద్దైంది. దీంతో సిరీస్ 1-1గా సమంగా ముగిసింది. కనీసం టాస్ […]
ఆ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారు: కెటిఆర్
హైదరాబాద్: గత సిఎంలు తీసుకువచ్చిన మంచి పథకాలను మాజీ సిఎం కెసిఆర్ కొనసాగించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారటీ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ వెంగళరావు డివిజన్ బిఆర్ఎస్ శ్రేణులతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో రూ. 20 వేల కోట్ల ఫీజు రీయింబెర్స్ మెంట్, 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 3 వేల […]
స్టేషన్ ఘన్‌పూర్‌లో టెన్షన్ టెన్షన్
స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎంఎల్ఎ రాజయ్య పాదయాత్ర (Tatikonda rajaiah padayatra) కాంగ్రెస్ వర్సెస్ బిఆర్‌ఎస్‌గా మారింది. రాజయ్య హనుమకొండ నుంచి పాదయాత్రకు బయల్దేరారు. రాజయ్య వెంట దాస్యం వినయ్, నన్నపునేని నరేందర్ ఉన్నారు. రాఘవపురం దగ్గర ఎంఎల్ఎ కడియం శ్రీహరి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. Also Read: నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో) ఈ […]
పాక్‌పై ఘన విజయం.. అభిషేక్ నయా రికార్డు
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma).. క్రీజ్‌లో ఉన్నంతసేపు పాక్ బౌలర్లను షేక్ ఆడించాడు. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీం ఇండియా ఇన్నింగ్స్‌లో అభిషేక్ (Abhishek Sharma) తొలి బంతినే బౌండరీగా మలిచాడు. ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్‌లో […]