బండి సంజయ్‌పై పరువునష్టం దావా వేసిన కెటిఆర్
హైదరాబాద్: కేంద్రమంత్రి బండిసంజయ్‌పై చట్టరీత్య చర్యలు తీసుకొనేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) సిద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశాంలో తనపై ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో ఆయన ఈ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌కి కెటిఆర్ గత నెలలోనే లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. బండి సంజయ్ […]