Trending
ట్రేడర్స్ అలర్ట్- టాటా స్టీల్ స్టాక్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంతంటే..
షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్, -హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ […]
రూ.10.5లక్షల ధరకు Maruti Suzuki Victoris ఫ్యామిలీ ఎస్యూవీ- ఫీచర్స్ ఇవే..
వలసదారులకు నో ఎంట్రీ
అభివృద్ధి చెందిన, అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలు నెలకొని ఉన్న కొన్ని దేశాలు ప్రస్తుతం అలజడులకు లోనవుతున్నాయి. అక్రమంగానో, సక్రమంగానో తమ దేశాల్లోకి ప్రవేశించి, తిష్ఠవేసుకుని కూర్చున్న వలసదారులవల్ల తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటడమే కాకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, తమ జాతీయ, సాంస్కృతిక విలువలు తరిగిపోతున్నాయని ఆయా దేశస్థులు సాగిస్తున్న ఆందోళనలు అర్థం చేసుకోదగినవే. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో స్వయంగా అధ్యక్షుడే వలసలకు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ […]
7000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- ఈ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే..
సర్పంచ్‌లకే పవర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రమంతటా ఎ ల్‌ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏ ర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచ్‌లకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రా మాల్లో అవసరమైన కొత్త ఎల్‌ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామా ల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్‌ఈడీ […]
మోడీ పర్యటనతో మణిపూర్ గాయం మానేనా?
ఒకప్పుడు భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లో జాతు గుర్తింపుల శక్తివంతమైన సముదాయంగాఉన్న మణిపూర్, ఇప్పుడు శాశ్వత విభజనకు చిహ్నంగా మారింది. 2023 మే 3న లోయలో నివసించే మెయితీ మెజారిటీ కమ్యూనిటీ, కొండ ఆధారిత కుకి-జో తెగల మధ్య జాతిపరమైన హింస చెలరేగినప్పటి నుంచీ రాష్ట్రంలో 258 మందికి పైగా మరణించారు. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. జాతిపరంగా, అనధికారికంగా స్పష్టమైన విభజనను చూసింది. రెండున్నర సంవత్సరాల తర్వాత, అంటే.. ఘర్షణలు ప్రారంభమైన 865 రోజుల తర్వాత, 2025 సెప్టెంబర్ […]
జిఎస్‌టి కొత్త శ్లాబులు.. కమలానికి కలిసొచ్చేనా!
జిఎస్‌టి శ్లాబుల మార్పు అంశాన్ని బలమైన రాజకీయ అస్త్రంగా మల్చుకొనేందుకు బిజెపి సిద్ధమవుతోంది. ఇప్పటికే అమలులోనున్న జిఎస్‌టి విధానంతో ప్రధాని నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకే మేలు చేశారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ వచ్చారు. వాటిని ఎదుర్కొనేందుకు తాజాగా జిఎస్‌టి శ్లాబుల మార్పుతో తాము పేద, సామాన్య, మధ్య తరగతి పక్షమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా మిడిల్ క్లాస్‌కు ప్రధాని మేలు చేశారని బిజెపి అంటోంది. మోడీ వల్లనే […]