సరదా కోసం ప్రాణాలు తీసుకోవద్దు:నటుడు అబ్బవరం కిరణ్
సరదా, ఎంజాయ్‌మెంట్ కోసం ఇతరుల ప్రాణాలు బలితీసుకోవద్దని సినీ నటుడు కిరణ్ అబ్బవరం అన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సిఎస్‌సి), హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా జల విహార్, నెక్లెస్ రోడ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ సమ్మిట్ – 2025లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌లో పాలసీ మేకర్లు, పరిశ్రమ ప్రముఖులు, ట్రాఫిక్ నిపుణులు, శాసనసభ సభ్యులు, విద్యావేత్తలు పాల్గొని నగర రవాణా, రోడ్డు భద్రతకు సంబంధించిన సవాళ్లు, పరిష్కారాలపై […]