Top Story
భారీ పోరాటాలతో కీలక షెడ్యూల్
మెగా సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ పాన్- ఇండియా మూవీ ‘సంబరాల ఏటిగట్టు’(ఎస్‌వైజి) కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లోకి ప్రవేశించింది. రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రై మ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని రూ.125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయి లో నిర్మిస్తున్నారు. ఇది సాయి దుర్గ తే జ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోం ది. సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమ య్యే అప్ కమింగ్ షెడ్యూల్‌లో పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ […]
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ లిస్ట్ ఇవే..
SBI Clerk Prelims : ఆ రోజు నుంచే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 20 నుంచి ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఖాళీలు, అడ్మిట్ కార్డ్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..,career న్యూస్ Source
అదిరిపోయే ఫీచర్స్‌తో యాపిల్ నుంచి 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు- ధరలు ఎంతంటే..
Apple AirPods Pro 3 price : నెవర్ బిఫోర్ ఫీచర్స్‌తో యాపిల్ ఎయిర్‌పాడ్స్ 3 లాంచ్- ధర ఎంతంటే..
ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ – ఏపీలో 3 రోజులపాటు భారీ వర్షాలు..!
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. మొత్తం 781 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 767 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 98.2 శాతం ఓటర్ టర్నౌట్‌ను సూ చిస్తుంది. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు ఓటు వేయలేదు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీ యే తరఫున సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టి స్ బి సుదర్శన్ రెడ్డి […]
రీవాల్యూయేషన్.. కుదరకపోతే మళ్లీ పరీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఇప్పటికే నిర్వహించిన ఈ పరీక్షా ప్ర శ్నా పత్రాలను పునః మూల్యాంకనం చేయాల ని అది సాధ్యం కానిపక్షంలో పరీక్షలను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు గాను ఎనిమిది నెలల గడువును కూడా ధర్మాసనం ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, తమ ప్రశ్నా పత్రాలను అర్హత లేని వారితో […]
మంటల్లో నేపాల్
ఖాట్మండూ: హిమాలయ రాజ్యం నేపాల్‌లో వరుసగా రెండో రోజూ హింసా త్మక ఆందోళనలు చెలరేగాయి. 20మందికిపైగా పోలీసు కాల్పుల్లో చనిపో వడం, మరికొంత మంది గాయాలపాలు కావడంతో నిరసనకారులు మంగళ వారంనాడు మరింత రెచ్చిపోయారు. నేపాల్ పార్లమెంట్ భవనం, పార్టీ కా ర్యాలయాలతో పాటు రాజకీయ నాయకుల నివాసాలు, వారి బంధువులపై దాడులకు తెగబడ్డారు. ఇళ్లకు, కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ఆందోళన కారుల ఆగ్రహాన్ని తట్టుకోలేక నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడ్యాల్, ప్ర ధానమంత్రి కెపి శర్మ ఓలీ […]