ఆ‘పన్ను’లకు ప్రయోజనమెంత?

GST books in telugu pdf

సాధారణంగా పండుగల వేళ వ్యాపారాలు డిస్కౌంట్ సేల్ ప్రకటిస్తుంటారు. ఈసారి ఈ కార్యం కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది. జిఎస్‌టి స్లాబ్ ల సవరణలపై కేంద్ర వస్తువుల, సేవల పన్నుల మండలి సిఫారసులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. దసరా నవరాత్రుల తొలి రోజు అయిన ఈ నెల 22వ తేదీనుండి అవి అమలులోకి వస్తాయని ఆమె తెలిపారు. ఈ తగ్గింపుతో సర్వత్రా హర్షంతో కూడిన సందడి మొదలైంది. వాస్తవానికి ప్రభుత్వాలు ప్రజలకు […]

దళిత ద్రోహి కెసిఆర్: బిర్లా

Beerla Ilaiah comments KCR

మిగులు రాష్ట్రాన్ని పది ఏళ్లలో పందికొక్కులా దోచుకొన్నారు అప్పుల రాష్ట్రానికి సిఎం అయిన రేవంత్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆపలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వర్టూర్ దళితవాడ పల్లె నిద్ర లో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మన తెలంగాణ / మోటకొండూరు : మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా దళిత ద్రోహి అయ్యారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆరోపించారు. మంగళవారం […]

LIC AAO Admit Card 2025 : ఎల్​ఐసీ ఏఏఓ అడ్మిట్​ కార్డు విడుదల తేదీ ఇదే!

LIC AAO Admit Card : ఎల్​ఐసీ ఏఏఓ అడ్మిట్​ కార్డు ఎప్పుడు విడుదల అవుతాయని తెలుసుకునేందుకు అభ్యర్థులు ఆసక్తిగా ఉన్నారు. కాగా అడ్మిట్​ కార్డు విడుదల తేదీపై కొన్ని వార్తలు తాజాగా బయటకు వచ్చాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కంటోన్మెంట్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Illegal Construction Demolition in Cantonment

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో రక్షణశాఖ భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్త్ తో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంటోన్మెంట్ పరిధిలోని రక్షణ శాఖకు భూములలో 120 భవనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వివాదంలో ఉండడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. భవనం నెంబర్ 190 అనే మేడ్చల్ రహదారి పక్కనే ఉంది. దీని మల్లారెడ్డి గార్డెన్ కూడా ఉంది. ఈ […]

ఇంటర్ అర్హతతో ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు – కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలు

ఏపీ అటవీ శాఖలో తానేదార్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి అక్టోబర్‌ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 

బరువెక్కుతున్న బాలభారతం

Heavy weight boys

దేశంలో సగం మంది పిల్లలు బక్కపలచగా, మరో సగంమంది భారీ ఊబకాయంతో నాణేనికి బొమ్మాబొరుసు లాగా బాలభారతం అఘోరిస్తోంది. రక్తహీనత, పౌష్టికాహారలోపం, దృష్టి లోపాలు, న్యూరో సైకిక్ సమస్యలు అన్ని అరిష్టాలు ప్రపంచ దేశాల్లో మనం ముందున్నాం. పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోయి గిడసబారినవారు 36%, తగినంత బరువులేనివారు 17%, ఏ పని స్వతంత్రంగా చేసుకోలేని వారు నిరర్థక జీవితం అనుభవిస్తున్నవారు 6% ఉన్నారు. 60% పిల్లలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు లేకపోవడం, పౌష్టికాహరం లేకపోవడం, అపరిశుభ్రత వాతావరణం […]

తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

Tirumala darshan devotees

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం 70,828 మంది భక్తులు  శ్రీవారిని దర్శించుకున్నారు. 26,296 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.07 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Railway jobs : 10 పాసైన వారికి రైల్వేలో అప్రెంటీస్​ పోస్టులు- రిజిస్ట్రేషన్​కి రేపే లాస్ట్​ ఛాన్స్​

Central Railway Apprentice Recruitment 2025 : రైల్వేలో 2400కిపైగా అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి ప్రారంభించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ రేపటితో ముగియనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

‘దక్ష’ ట్రైలర్‌పై ఐకాన్ స్టార్ ప్రశంసలు

Daksha movie

మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష– ది డెడ్‌లీ కాన్స్పిరసీ’. ఇందులో డాక్టర్ మంచు మో హన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చి త్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ నుంచి యు/ఎ సర్టిఫికేట్‌ను […]

హాంకాంగ్ పై ఆఫ్ఘాన్ భారీ విజయం

Afghanistan vs Hong Kong

అబుదాబి: ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై ఆప్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది. 94 పరుగులు తేడాతో ఆప్ఘాన్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ 189 పరుగుల లక్షన్ని హాంకాంగ్ ముందు ఉంచింది. హాంకాంగ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆఫ్ఘాన్ విజయ దుందుభి మోగించింది. ఆప్ఘాన్ బ్యాట్స్‌మెన్లలో సెదికుల్లా అతల్ 73 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజమతుల్లా 53 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నబీ […]