త్రాచుపామును మెడలో వేసుకొని…. వణికించిన వృద్ధుడు (వీడియో వైరల్)
అమరావతి: కోళ్ల గంపలో ఉన్న పాము ఓ వృద్ధుడిని కాటు వేసింది. మద్యం మత్తులో వృద్ధుడు పామును మెడలో వేసుకొని హల్ చల్ చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జరిగింది. కోడిగుడ్డు కోసం తన ఇంటి ఆవరణలో కోళ్లను ఉంచిన గంప దగ్గరకు గొల్లపల్లి కొండ అనే వృద్ధుడిని వెళ్లాడు. గంపలో త్రాచుపాము ఉండడంతో ఆ వృద్ధుడిని కాటేసింది. మద్యం మత్తులో వృద్ధుడు తననే కాటు వేస్తావా? అని పామును […]