తిరుమల పరకామణి వ్యవహారంపై భూమన సంచలన వ్యాఖ్యలు
తిరుపతి: తిరుమల పరకామణి వ్యవహారంపై వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణి వ్యవహారంలో సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పరకామణిలో చోరీ విషయాన్ని తామే బయటపెట్టామని, 20 ఏళ్లుగా రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో 15 ఏళ్లు చోరీ జరిగిందని విమర్శలు గుప్పించారు. రవికుమార్‌ను తాము వచ్చాకే పట్టుకున్నామని, రవికుమార్ నుంచి రూ.100 కోట్ల ఆస్తులను రికవరీ చేశామని వెల్లడించారు.15 ఏళ్లలో చంద్రబాబు రవి కుమార్ […]