హలీవుడ్ స్థాయికి హైదరాబాద్
తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులతో సిఎం భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో సిఎం రేవంత్ రెడ్డిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమి కావాలో చర్చించుకుని చెప్పాలన్నారు. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెపినట్లు సిఎం వెల్లడించారు. […]