నిరుద్యోగులతో ఎందుకీ చెలగాటం?
ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. చేసిన బలిదానాలకు అర్థం లేకుండాపోయింది. ప్రారంభించిన ఉద్యమాలు, ఆత్మార్పణలు అన్నీ వృథా ప్రయాసే అనే నిరాశలో, నిరుత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఒక రకమైన మానసిక సంఘర్షణ చేస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఈ ప్రాంత నిరుద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటారు. విసుగు చెంది ఇక స్వరాష్ట్రంలోనే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని 1969 లో […]