జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొట్టాలి: రాజ్ నాథ్ సింగ్
హైదరాబాద్: రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్ లో కలిసిందని, ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప […]