మమ్మల్ని ఎడబాపినోళ్ల భరతం పడతా.. కవిత సంచలన కామెంట్స్
మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: మచ్చలేని చంద్రుడైన కెసిఆర్‌కు మచ్చ తీసుకొచ్చారని తాను చెప్పగానే.. తల్లికి పిల్లను కాకుండా ఆపారని తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాలు ఆమె పాల్గొని మాట్లాడారు. చింతమడక ప్రజలు కెసిఆర్‌ను చంద్రుడు, చంద్రం సార్ అని ప్రేమతో పిలుస్తారన్నారు. అలాంటి మచ్చలేని కెసిఆర్‌కు కొంతమంది మచ్చ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ సంవత్సరం తాను ఎంతో బాధతో […]