భారత క్రికెట్ జట్టు జెర్సీకి కొత్త స్పాన్సర్ ఎవరంటే..

Team India

ముంబై: భారత క్రికెట్ జట్టుకు (Team India) కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికేసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డ్రీమ్ 11 భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌గా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాస్సర్‌ లేకుండానే టీం ఇండియా ఆసియాకప్ బరిలోకి దిగింది. తాజాగా కొత్త స్పాన్సర్‌ కోసం బిసిసిఐ అభ్యర్థనలు స్వీకరించింది. ఇందులో అపోలో టైర్స్ సంస్థ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. స్పాన్సర్‌షిప్‌ కోసం కాన్వా, జెకె […]

పాకిస్థాన్‌తో మ్యాచ్.. నల్లబ్యాడ్జీలతో భారత క్రికెటర్లు?

Team India

ఆసియాకప్‌లో భాగంగా భారత్ (Team India), పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ని భారత్ బాయ్‌కాట్ చేయాలంటూ.. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నట్లు భారత క్రికెట్ టీం మేనేజ్‌మెంట్ చెప్పింది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ టీం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా ఈ మ్యాచ్‌లో భారత (Team India) ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించనున్నట్లు సమాచారం. […]

టాలెంట్ ఉంటే సరిపోదు.. అవి ఉంటేనే సక్సెస్..: గిల్

Shubman Gill

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొన్నాళ్ల లోనే చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు.. యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill). 2019లో వన్డే జట్టులో, 2020లో టెస్టుల్లో అడుగు పెట్టిన గిల్.. తాజాగా భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌ అయిపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌సిరీస్‌లో కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించి.. సిరీస్‌ని 2-2గా సమం చేశాడు. అంతేకాక.. తాజాగా ఆసియాకప్‌ కో్సం ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే తనకు ప్రపంచ క్రికెట్‌లో ఇద్దరు మార్గదర్శకులని […]

ఆసియా కప్ 2025: 4.3 ఓవర్లలోనే భారత్ విజయం

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్‌లో యుఎఇపై టీమిండియా ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్ ను ముగించేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(30), శుభ్ మన్ గిల్(20 నాటౌట్)లు రాణించారు. దీంతో ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ […]

పక్షవాతం వచ్చింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను: శ్రేయస్

Shreyas Iyer

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ప్రదర్శనే చేస్తున్నప్పటికీ.. టీం ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) ఆసియాకప్-2025లో ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే శ్రేయస్‌కు ఊరటనిస్తూ.. త్వరలో ఆస్ట్రేలియా ఎతో తలపడే ఇండియా ఎ జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయస్ తనకు జరిగిన ఓ బాధాకరమైన సంఘటన గురించి పంచుకున్నాడు. 2023లో తనకు వెన్నునొప్పి సమస్య వచ్చిందని.. […]