పిఎంకెలో రచ్చకెక్కిన కుటుంబ కలహాలు
చెన్నై: ‘పాటాలి మక్కల్ కచ్చి’(పిఎంకె) పార్టీలో చిచ్చు మరింత తీవ్రమైంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రామ్‌దాస్ గురువారం తన కుమారుడు అన్బుమణి రామ్‌దాస్‌ను ‘రాజకీయంగా అసమర్థుడు’ అని పేర్కొంటూ పార్టీ నుంచి తొలగించారు. పార్టీ పంపించిన ప్రశ్నావళికి సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పిఎంకెను స్థాపించింది తానేనని, తన నిర్ణయమే తుది నిర్ణయం అని, దానిని ఎవరూ వీటో చేయలేరని రామ్‌దాస్ అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఉండాలనుకుంటే అన్బుమణి స్వంతంగా […]