తాడిపత్రిలో రెచ్చిపోయిన జెసి వర్గీయులు… వేటకోడవళ్లతో వైసిపి నేత కాళ్లు నరికివేత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు రాజకీయ దాడులు శృతిమించుతున్నాయి. కొన్ని పార్టీల కార్యకర్తలు రాజకీయాల కోసం వాడుకోవడంతో పాటు దాడులకు ఉసిగొల్పుతున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం పచ్చని పల్లెల్లో రక్తపాతం సృష్టిస్తున్నారు. అమాయకపు ప్రజలు రాజకీయ దాడులకు బలవుతున్నారు. తాడిపత్రిలో టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైసిపి నేత, మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబుపై వేటకోడవళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి ప్రభాకర్ ఆస్పత్రికి తరలించారు. టిడిపి నేతల దాడిలో […]