భారత మహిళ జట్టుకు ఆ లక్ష్యం సరిపోదు: మాజీ క్రికెటర్
వన్డే ప్రపంచకప్‌కి ముందు టీం ఇండియా మహిళల జట్టు (India Womens Team) అద్భుతమైన ఫామ్‌తో ఆడుతోంది. మెగా టోర్నమెంట్‌కి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి వన్డేలో చివరివరకూ పోరాడి ఓడిపోయింది. ముఖ్యంగా భారత ఓపెనర్ స్మృతి మంధనా అదిరిపోయే ఫామ్‌లో ఉంది. వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా భారత మహిళల జట్టుపై మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సుష్మా వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని […]