నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ
ఖాట్మండూ: సోషల్‌మీడియా బ్యాన్, అవినీతి పాలన తదితర కారణాలతో నేపాల్ భగ్గుమన్న విషయం తెలిసిందే. జెన్-జెడ్ యువత ఆందోళనలతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లింది. ఈ అల్లర్ల నేపథ్యంలో కెపి శర్మ ఓలీ.. నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆ దేశ పార్లమెంట్ రద్దైంది. తర్వాత ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీని (Sushila Karki) తాత్కాలిక ప్రధానిగా ఉద్యమకారులు ఎన్నుకున్నారు. సుశీల కర్కీ(72) తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత […]