భారత ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేయడానికి కారణం అదే: గవాస్కర్
ఆసియాకప్-2025లో భాగంగా జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పలు క్యాచ్‌లను చేజార్చుకున్నారు. పాక్ ఆటగాటు సాహిబ్‌జాదా ఫర్హాన్(58) పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరగాల్సింది. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫర్హాన్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద అభిషేక్ వదిలేశాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆయూబ్ క్యాచ్‌ని కుల్దీప్ జారవిడిచాడు. […]