మంచుకొండల్లో హింసాగ్ని
లెహ్ : కేంద్ర ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాల ని, లద్దాఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో బుధవారం భా రీ ఎత్తున చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారా యి. ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన భద్రతాబలగాలకు, ఆందోళన కారులకు మధ్య తలెత్తిన సంఘర్షణలు చివరకు కాల్పులకు దారి తీయడంతో నలుగురు ప్రాణాలు కోల్పో గా, 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే […]