శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటర్ కారిడార్
శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా సమ్మతి తెలిపింది. రిజర్వు ఫారెస్టు ఏరియాలో రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లే రహదారికి ప్రత్యాన్మయంగా దాదాపు పది కిలోమీటర్ల మేరకు ఎలివేటర్ కారిడార్ నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలతో పాటు రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ఇతర అంశాలపై ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక […]