కదులుతున్న ఆటోలో వేలాడుతూ… సహాయం కోసం అరుపులు (వీడియో వైరల్)
ఛండీగఢ్: పట్టపగలే కదులుతున్న ఆటోలో ఓ మహిళను దుండగులు బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె ఆటోలో నుంచి వేలాడుతూ సహాయం కోసం అరిచింది. దుండుగులతో మహిళ ధైర్యంగా పోరాడి తప్పించుకుంది. ఈ సంఘటన పంజాబ్‌లోని జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై జరిగింది. మహిళ ఆటో ఎక్కిన వెంటనే కొంచెం దూరం వెళ్లిన తరువాత డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆమె వద్ద దోచుకోవడానికి ప్రయత్నించారు. ఆమె భయపడకుండా ఆటో నుంచి బయటికి వేలాడుతూ సహాయం కోసం బిగ్గరగా […]