ఫైనల్‌లో సౌత్‌జోన్ చిత్తు.. దులీప్ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్
బెంగళూరు: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని (Duleep Trophy) సెంట్రల్ జో్న్ కైవసం చేసుకుంది. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో సౌత్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రజత్ పటిదార్ తన నాయకత్వంలో కొన్ని నెలల వ్యవధిలో గెలిచిన రెండో టైటిల్ ఇది. ఐపిఎల్ 18వ ఎడిషన్‌లో రజత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విజయ తీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ (Duleep Trophy) […]