మారిషస్ ప్రధానితో సోనియా, రాహుల్ భేటీ

న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాంను మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ కలిశారు. భారత్, మారిషస్ మధ్య ‘శాశ్వత స్నేహం’ గురించి వారు చర్చించారని సమాచారం. ‘రెండు దేశాలు, ప్రజల మధ్య శాశ్వత స్నేహం గురించి మేము చర్చించాము’ అని రాహుల్ గాంధీ ఆ తర్వాత వాట్సాప్‌లో పోస్ట్ పెట్టారు. భారత్, మారిషస్ మధ్య ఉన్న గొప్ప సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తూ.. […]

సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందేందుకు మూడేళ్లు ముందుగానే ఓటర్ల జాబితాలో తన పేరు చేర్చుకున్నారని ఆరోపిస్తూ, ఆమె చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. అదనపు ప్రధాన న్యాయమూర్తి మెజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా ఆ పిటిషన్‌ను కొట్టేశారు. ఫిర్యాదుదారు వికార్ త్రిపాఠి తరఫున సెప్టెంబర్ 10న హాజరైన సీనియర్ న్యాయవాది పవన్ నారంగ్ వాదిస్తూ 1980 జనవరిలో సోనియా గాంధీ భారత పౌరురాలు కాకుండానే ఆమె […]