అలా చేస్తే.. పిల్లలు, తల్లిదండ్రుల్లో భయం పెరుగుతుంది: సాయి దుర్గ తేజ్
హైదరాబాద్: సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి చిన్నా, పెద్ద తేడా లేకుండా దానికి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది టీనేజ్‌లో ఉన్న పిల్లలు ఇన్‌స్టా, ఎక్స్‌ల వల్ల చెడు కంటెంట్ చూసి.. తప్పుదారి పడుతున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం జరగాలంటే.. చిన్న పిల్లల ఎక్స్, ఇన్‌స్టా ఖాతాలను ఆధార్ కార్డు నెంబర్ల కోసం అనుసంధానం చేయాలని హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) అభిప్రాయపడ్డారు. అభయం మసూమ్-25లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు […]