స్మృతి అదరహో.. ప్రపంచ రికార్డు సమం..
ముల్లాన్‌పూర్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అదరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 77 బంతుల్లో సెంచరీ సాధించిన స్మృతి భారత తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్‌లో మొదటి స్థానంలో కూడా స్మృతినే ఉండటం విశేషం. ఈ ఏడాది ఐర్లాండ్‌పై ఆమె 70 బంతుల్లోనే […]