ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ కన్నుమూత
ఇమ్రాన్ హష్మీ సినిమా ‘గ్యాంగ్‌స్టర్’ లోని ఫేమస్ సాంగ్ ‘ యా అలీ’ని ఆలపించి అశేష ప్రజాదరణ పొందిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ ( 52 )శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అసోంకు చెందిన ఈ ప్రముఖ గాయకుడు సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆయన అకాల మరణంతో సంగీత ప్రపంచం, అభిమానుల్లో విషాదం నెలకొంది. జుబిన్ గార్గ్ మరణానికి దేశ వ్యాప్తంగా ప్రజలు, […]