టాలెంట్ ఉంటే సరిపోదు.. అవి ఉంటేనే సక్సెస్..: గిల్
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొన్నాళ్ల లోనే చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు.. యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill). 2019లో వన్డే జట్టులో, 2020లో టెస్టుల్లో అడుగు పెట్టిన గిల్.. తాజాగా భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయిపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌సిరీస్‌లో కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించి.. సిరీస్‌ని 2-2గా సమం చేశాడు. అంతేకాక.. తాజాగా ఆసియాకప్ కో్సం ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే తనకు ప్రపంచ క్రికెట్‌లో ఇద్దరు మార్గదర్శకులని […]