భావోద్వేగాలు, శక్తి కలిసిన పాత్ర
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజి’ శుక్రవారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హ ష్మి విలన్‌గా నటిస్తుండగా, సలార్ ఫేమ్ శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆమె తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నా పాత్రలో భావోద్వేగాలు, శక్తి రెండు కలిసి ఉంటాయి. నా పాత్ర ప్రభావం చాలా భారీగా ఉంటుంది. […]