భారత్‌పై అఫ్రిది అక్కసు.. అక్కడ అంపైరింగ్ చేయాలంటూ..
దుబాయ్: ఆసియాకప్-2025లో సూపర్-4 మ్యాచ్‌లలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసందే. అయితే ప్రతీ మ్యాచ్ ఓటమి తర్వాత ఏదో ఒక వివాదం తీసుకొచ్చే పాక్‌కు ఈ మ్యాచ్‌లోనూ ఓ సాకు దొరికింది. పాకిస్థాన్ ఆటగాడు ఫకర్ జమాన్.. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్ సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే దీన్ని ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించకుండా.. టివి అంపైర్‌కి రిఫర్ […]