యూరియా కోసం క్యూలైన్‌లో సత్యవతి రాథోడ్

మన తెలంగాణ/తొర్రూరు ప్రతినిధి: ప్రజలు నమ్ముకొని ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలు నరకాన్ని చూపిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని తన స్వంత గ్రామంగుండ్రాతిమడుగు సొసైటీ వద్ద యూరియా కోసం మహిళలతో కలిసి ఆదివారం ఆమె క్యూలైన్‌లో నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పంటను బతికించే అందుకు రాత్రింబవళ్లు యూరియా కోసం క్యూలైన్‌లో ఉంటున్న పరిస్థితులు దాపు రిచాయని మండిపడ్డారు. కాపాడుతారు.. మంచి […]