42శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సమరం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పరం గా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చే స్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభు త్వం నిర్ణయించించింది. సెప్టెంబర్ నెలాఖరులోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల ని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయి తే స్థానిక ఎన్నికలు కోర్టు విధించిన గడువులో గా నిర్వహించడం సాధ్యం కాదని, ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం క మాండ్ కంట్రోల్ […]