ఇది ప్రాజెక్టు సంజూ.. 21 సార్లు డకౌట్ అయినా సరే..
ఆసియాకప్-2025ను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో పనికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)ని చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బౌలింగ్ తీసుకొని యుఎఇని 57 పరుగుల స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత 4.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) తుది జట్టులో ఉన్న కేవలం కీపింగ్ మాత్రమే చేశాడు. అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. […]