బాలీవుడ్ డైలాగ్‌తో బుమ్రాపై సంజనా ప్రశంసలు
ఆసియాకప్‌లో సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే బుమ్రా భార్య సంజనా గణేశన్ (Sanjana Ganesan) క్రికెట్ వ్యాఖ్యత అనే విషయం తెలిసిందే. ఈ ఆసియాకప్‌లోనూ ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సంజనా బాలీవుడ్ నటులు బాబీ […]