భారీ పోరాటాలతో కీలక షెడ్యూల్

sambarala yeti gattu movie

మెగా సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ పాన్- ఇండియా మూవీ ‘సంబరాల ఏటిగట్టు’(ఎస్‌వైజి) కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లోకి ప్రవేశించింది. రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రై మ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని రూ.125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయి లో నిర్మిస్తున్నారు. ఇది సాయి దుర్గ తే జ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోం ది. సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమ య్యే అప్ కమింగ్ షెడ్యూల్‌లో పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ […]