మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె:కెటిఆర్
తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె అని పేర్కొన్నారు. 2011 సెప్టెంబర్ 12 రోజున కరీంనగర్ జనగర్జనలో ఉద్యమ సారథి కెసిఆర్ పిలుపు మేరకు యావత్ […]