హద్దుమీరితే కూల్చేయండి
వాషింగ్టన్ : ప్రపంచంలోని రెండు బారీ శక్తుల మధ్య వివాదం ము దురుతోంది. నాటో కూటమి దేశాల గగనతల సరిహద్దులను ఉల్లంఘించి రష్యా ఫైటర్ జెట్లు దూసుకురావడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రష్యా విమానాలను కూల్చేస్తామన్నారు. ఆయన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సం దర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఆ తర్వా త ఓ విలేకరి “ అలాంటి పరిస్థితుల్లో నాటోసభ్య దేశాలు, ర ష్యా వి […]