అధిక వడ్డీ ఆశ చూపి రూ.7 కోట్లు టోకరా
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు మోసం చేసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా బయటికి వ చ్చింది. నలుగురు వ్యక్తులు సుమారు రూ.7 కోట్ల రూపాయలను బురిడీ కొట్టించారు. 202223 సంవత్సరంలో జరిగిన ఈ సంఘటనపై ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు డొంక బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ మండలం, గుడిపల్లి గ్రామానికి చెందిన కొండ్రాల మాసయ్య 2017లో సిఆర్‌పిఎఫ్‌లో రిటైర్మెంట్ అయ్యాడు. అనంతరం హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో యూనియన్ బ్యాంకు […]