విమర్శించే అర్హత మీకు లేదు: కందుల దుర్గేష్

Kandula Durgesh comments Roja

అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎపి డిప్యూటి సిఎం పవన కళ్యాణ్ అలసత్వం వహించలేదని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కందుల దుర్గేష్ వైసిపి మాజీ మంత్రి ఆర్ కె రోజాపై ఫైరయ్యారు. తమకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజా జబర్దస్త్ లో పాల్గొనలేదానని, జబర్దస్త్ లో అనేక విన్యాసాలు చేసిన రోజా మాట్లాడేందుకు అర్హత ఉందానని ప్రశ్నించారు. పర్యాటక మంత్రిగా రోజా ఏం అభివృద్ధి చేశారని, […]

చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదు: రోజా

Roja vs Chandrababu naidu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.  హోంమంత్రి అనిత, సవితపై ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత అనిత, సవితకు లేదని ధ్వజమెత్తారు.  కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు చంద్రబాబు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి, విజయ నగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీల పరిశీలించడానికి వస్తావా హోంమంత్రి అంటూ […]