శంకర్ అంత్యక్రియల్లో భావోద్వేగంతో భార్య డ్యాన్స్
చెన్నై: ప్రముఖ నటుడు, కమెడియన్ రోబో శంకర్(46) (Robo Shankar) శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ సెట్‌లో స్పృహ కోల్పోయిన శంకర్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. శంకర్ మృతిపై కమల్ హాసన్, ధనుష్, శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేశ్ తదితర సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. అయితే శంకర్ మరణంతో ఆయన (Robo Shankar) భార్య ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపించింది. సంతాపం తెలిపేందుకు వచ్చిన […]