తెలంగాణలో రీడింగ్ క్యాంపెయిన్
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పఠనాశక్తి పెంపునకు, విజ్ఞానాన్ని అందించేందుకు ఒక ముఖ్యమైన అడుగువేసిందని చెప్పవచ్చు. విద్యా రంగంలో నూతన పంథాను అనుసరిస్తూ, పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో ఒక కీలక ఉపక్రమణగా రీడింగ్ క్యాంపెయిన్ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ కార్యక్రమం ప్రధానంగా విద్యార్థులలో పఠన అలవాటు పెంపొందించడానికి, చదవడం పట్ల ఆసక్తి పెంచడానికి, చదవడానికి సమయం కేటాయించడానికి, వారు నేర్చుకున్న విషయాలను అర్థం చేసుకుని వాటిని జీవితంలో […]