ఎవరినీ తొలగించలేదు
స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ ఇటీవల ఒక పాపకు జన్మనిచ్చింది. ఆమె మళ్ళీ నటిస్తాను అంటోంది. తన కూతురుకి ఆరు నెలలు నిండాక రీ-ఎంట్రీ ఇస్తాను అంటోంది. అందుకే, గతంలో ఒప్పుకున్న సినిమాలను వదులుకోవడం లేదు. అయితే తాజాగా మద్దోక్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించనున్న హారర్ చిత్రం నుంచి ఆమెని తొలగించి ‘సయారా చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న అనీత్ పడ్డని తీసుకున్నారు అని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. ఎవరినీ తొలగించలేదు, ఎవరినీ […]