సోమవారం రాశి ఫలాలు (15-09-2025)
మేషం – మీరు అందరిలోనూ ప్రత్యేకంగా ఉండడం కొందరి అసూయకు కారణం అవుతుంది. మొండికి పడిన పనులు సానుకూల పడతాయి. సహోదర సహోదరి వర్గంతో బాంధవ్యాలు బాగుంటాయి. వృషభం – కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించి మంచి ఉపకారం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. మానసికంగా ఆనందం కలిగి ఉంటారు. మిథునం – కొన్ని సందర్భాలలో ఇతరులను ఆదర్శంగా తీసుకుని వినూత్న ప్రయోగాలు చేసి నామ మాత్రం ప్రయోజనాలు పొందుతారు. సెంటిమెంట్ వస్తువుల […]