బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకి బాలీవుడ్‌లో యమా క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆమె ఖాతాలో చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇటీవలే ఆమె యానిమల్, చావా వంటి కళ్ళు చెదిరే హిందీ సినిమాల్లో కనిపించింది. సికిందర్ వంటి హిందీ చిత్రాలు ఆడలేదు కానీ ఆ సినిమా ఫలితం ఆమెపై పడలేదు. అందుకే, ఆమెకి ఇంకా బడా హిందీ సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం వచ్చింది. క్రిష్ 4 చిత్రంలో రష్మిక […]