కూతురుకు పురుగుల మందు తాగించి…. తండ్రి ఆత్మహత్య
అమరావతి: భార్య మరొక వ్యక్తితో తిరుగుతుందని భర్త మానసికంగా కుంగిపోయి కూతురుకు పురుగు మందు తాగించి అనంతరం అతడు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంచం గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్(35)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య స్వాతిని సంతోష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో వేర్వేరుగా కాపురం చేస్తున్నాడు. స్వాతి, సంతోష్ దంపతలుకు హైమా(11) అనే […]